పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశము బాగుగా గుర్తించియే యున్నది. అది మనదేశ భాష, అనగా దేశములోని పండిత పామరుల కందరికిన్ని తెలిసిన భాష. అదే మన మాతృభాష. అనగా మన తల్లులు వద్దనుంచి ఉగ్గుపాలతో నేర్చు కొన్న భాష.

ఈ గ్రంథమునకు కలిగిన ఆదరమును చూచుకొని ఇతర విగ్నాన బోధకములయిన గ్రంథములను ప్రకటిస్తాము.

ప్రకాశకులు.