ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రజ్ఞ సంపాదించడానికి కావలసిన శీలము నభివృద్ధి చేయడానికి తగినవిద్య లేకపోవడము, అనేవి జర్మను విద్యా ద్ధతిలోని లోపములు
మూడు వందల సంవత్సరములనుంచిన్ని జర్మనీవారు తమవిద్యా పద్తిని అభివృద్ధి చేసుకొం టున్నారు. తమపద్ధతిని తలంచుకొని వారుగర్వి స్తారు. ఇది సహజము, న్యాయముకూడాను. సం వత్సరమునకు ఏటేటా పండెండున్నర కోట్ల పౌను లను, ఇంత కాలమనే మితి లేకుండా, ఈ మండలి వారికి జర్మనీ చెల్లించనలసి ఉన్నా, ఈ విద్యా పద్ధతి మూలముననే, ఇంగ్లీషు వారుతప్ప, యూరోపులోని అన్ని దేశములవారికంటెను జర్మనులు ఎక్కువ అభివృద్ధిపొంది, ధనవంతులై ఉన్నారు.
204