పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరికరముల పట్టీని ఈ వస్తు దర్శనశాలవారు ప్రకటిస్తారు.

అధ్యాయము 24

విశ్వవిద్యాలయములకున్ను,

పారిశ్రామిక కంపెనీలకున్ను గల సంబంధము,

మొన్నటి జర్మను విద్యావిధానములో విశ్వవిద్యాల యములకున్ను , పారిశ్రామిక కంపెనీలకున్న గల సంబంధము చాలాముఖ్యమయినది. మొన్నటి వరకున్ను, ఇంగ్లాండు లో పారిశ్రామి కాధికారులు విశ్వవిద్యాలయములలోని ప్ర ఫెసర్లది పుస్తకము చదువేగాని, అనుభవము లేదని వారిని తమకంపెనీ లలో చేరనిచ్చేవారు కారు. వారుతమ అనుభన ముమీదను "తెలివి తేటలమీదనే ఆధారపడేవారు. పరిశ్రముల రహస్యములను పైకి పొక్కనిచ్చేవారు కారు. అందుచేత, పరాయి మనుష్యులను తమ ఫాక్టరీలోనికి రానిచ్చేవారు కారు. కాని, జర్మ నీలో ఆలాగు చేయరు, ప్రతి ఫాక్టరీలోను ఒక

194