పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

unter-rict, 120 Liepriger Strasset, Berlin) 120, లీప్సీగర్ స్ట్రస్సె, బెల్లెను, అనివ్రాస్తే తెలుస్తుంది.

ఈ ప్రదర్శనశాలలో - మూడు విశేషములు చేరినవి.

(1) 'రేడియోగది:-దీనిలో బడులలో వా డకలో ఉండే యంత్రముల మాదిరులనన్ని టిని ప్ర దర్శించి ఉన్నారు,

(2) జీవశాస్త్ర పు గది:- ఇందులో ఎముక లను వెంట్రు కులుక క్కిన బొమ్మలను మాత్రమేఉంచరు. మొక్కలున్న, శవములున్ను చాలా కాలమువరకున్ను చెడిపోకుండేటట్లు చేసి, సారా యిలో ఉంచక, బేబిళ్ళమీద నే ఉంచుతారు.

(3) దేశ పటములు వాసుకోనక్కర లే కుండా, ఏదేశము, ఖండము, పటము, కావలిస్తే దా నికి తగిన లోహపుఅచ్చులు ఒకగదిలో చేర్చినారు, వీటితో అచ్చు గుద్దుతే, పటములు చక్కగావ స్తవి. ఇదిగాక ఒకొక్కరకము బడిలో ఆయావి షయాలను నేర్పడానికి ఉపయోగములో ఉన్న


193