ప్రక్క కింటర్ గార్టెస్ బహుమానములున్ను , ఒక పక్క మాంటిస్సోరీ పరికరములున్ను ఉన్నవి. ఒకొక్క విషయమును బోధించడాని కుపయో గించే పరికరములన్నీ ఒకొక్క గదిలో ఉన్నవి. ఒకొక్క రీతి బడికి బడికి ఉపయోగించే పరికరము లన్నీ వేర్వేరు అలమారాలలో ఉంచినారు. ఉదాహరణమునకు, భూగోళ శాస్త్రపు గదిలో ప్రాథ మిక, మాధ్యమిక , ఉన్నత పాఠశాలలకు పనికి వచ్చే పరికరములు వేర్వేరు అలమారాలలో ఉంచినారు. ప్రదర్శనశాలాదికారికి వ్రాస్తే ఈ పరికరముల కే టలాగును పంపుతాడు. ఈపరికరములను చేసే , కంపెనీలవారు ఇండియాలోని శాశ్వత ప్రదర్శనశా లలకు తమపరికరములను ఉచితముగా పంపుతారు. తమ వస్తువులలో మూడోవంతైనా చెల్లుతవని నమ్మకముంటే వాటిని తాత్కాలిక ప్రదర్శనశాల లకుకూడా పంపుతారు. ఈవిషయమై "డైరెక్టర్ అఫ్ ట్సెంటల్ ఇన్టీటూషియోస్ ఫుర్ ఎర్జీ, హుంగ్ ఉంట్ ఉంటర్ --రిక్ట్,” (Director of Zentral Institution fur Erzichung und 192
పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/199
Appearance