పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపన్యాసాలు వినడానికి అవకాశాలుకల్పించినారు. ఆడపిల్ల లకు ప్రత్యేకముగా ఉన్నత పాఠశాల లుండేవి.వీటిలో ఆ రేళ్ళు ఇతర విషయాలతో బాటు వారు ఇప్పటి యూరోపియను భాష ఒకటి నేర్చుకొనేవారు .హైస్కూలు పరీక్ష పాసయిన ఆడపిల్లలను కళాశాలలో చేర్చుకొనేవారు కారు, హైస్కూలచదు వయిన తరువాత మరిమూడేళ్ళు చదువుకొనడానికి ఆడపిల్లలకు ప్రయివేటు వసతి గృహముల నేర్పాటు చేసినారు ఇక్కడ వారు ఇతర విషయాలను నేర్చుకొన్నా, గృహనిర్వాహ కత్వము, కుట్టు పని, వంట, ఎక్కువగా నేర్చుకోసలసి ఉండేది. పిల్లలందరున్ను వసతిగృహములలో చిన్న, చిన్న కుటుంబాలుగా ఏర్పడి ఉండేవారు. గదులు ఊడ్చి, ప్రక్కల పరచి, వంతులు ప్రకా రము తమచిన్న కుటుంబమునకు పంట చేసేవారు. వంటకు కావలసిన సామానుల పట్టీలను వారే వ్రాసు కొని, వారేకొనుక్కొనేవారు. ఈ కుటుంబముల వారు తమ వంటయింటి పొదము, అందము, పంటల

161