పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుగా ఉంటవి. మొదటి వాటిలో మాధ్యమిక పాఠ శాలలలో ఆరేండ్లు చదువుకొన్న బాలురు చేర వచ్చును. రెండోవాటిలో ఒక “జిమ్నే సియము” ఆ రేళ్ళు చదువుకొన్న బాలురుగాని, ఒక "లిజ యము”లో చదువుకొని, అబిట్యుయెంట్ న్" పరీక్ష ప్యాను కానట్టి బాలికలు గానీ చేరవచ్చును . 1924 సంరములో మొదటి రకము బడులు 18,175 మంది విద్యార్థులతో 84న్ను రెండోరకమువి 5,007 మంది విద్యార్థులతో 73న్ను ఉండేవి. బడులలో వాణిజ్య పాఠశాలలలోని ఉపాధ్యాయు లకు శిక్షణమిచ్చే ఏర్పాటులున్ను ఉన్నవి,

ఈక్రిందిపట్టిక ఆయా తరగతులలో ఏయే విషయాలను ఎన్నెన్ని గంటలు ఈబడులలో నేర్పు తారో తెలుపుతుంది. వీటిలో నాలుగోతరగతి క్రింది తరగతి.

విద్యా విధానము ఉన్నత కార్మిక పాఠశాల లలోవలె ఉంటుంది.

158