పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేకముగా శిక్షణమివ్వదు డానికి మూపు విధము లైన పాఠశాలలున్నవి. పనివాళ్ళపాఠ శాలలకు “గె వెర్బె షూలె” (Gewerbe Schule) అనగా ప్రారంభ కార్మిక పాఠశాలలని పేరు. కుమ్న, పరిశ్రమాధికారులకున్ను శిక్షణమిచ్చే పోటికి "ఫాక్ షూ లే” (Toub Schaulla) అనగా పరిశ్రమ పాఠశాలలని పేరు. ఇంజపేర్లకు శిక్షణ మిచ్చే వాటికి "హాక్' షూలె” (Feich sichulce} అనగా కార్మిక విశ్వవిద్యాలయములని పేరు.

"గేవెర్బ షూలె” (Gewer bee Schule) లేక

“బెరుఫ్ షూలె" (Belur Schule)

ప్రారంబ కార్మిక పాఠశాలలు,

బాల బాలిక లందరున్ను పధ్నాలుగోయేట బోర్డు పాఠశాలను విడిచి పెట్టగానే ఒక ఫాక్టరీలోనో ఒక వృత్తిలోనోప్ర వేశిస్తారు. మొదటివారు మూ డేండ్లు వాటిలో పని నేర్చుకోవలెను. ఈ కాలములో వారికి జీతమివ్వరు, పని నేర్చుకొంటూ "గెవెర్బె షూలె” (Gewerbe Schule) అనే బడికి కూడా పోతూ ఉండవలెను. శాసనము ప్రకారము కము వా 140