పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖర్చు, మొదలయిన వాటిని గురించి డ్రైస్డెనులోని మూలస్థానమునకుగాని, దాని శాఖలకుగాని వ్రా సీ తెలుసుకో వచ్చును.

ఆధ్యాయము 14

జ్మునీలో యువజన సంరంభము.

దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బోయరు యుధ్ధములో పండ్రెండు, పదమూడేండ్ల బోయరు పిల్ల లు యుద్ధము చేయడముచూచి, బేడెను పవెలు (General Baden Powell) అనే ఆయన ఇంగ్లాం డులో బాలభటోద్యమమును లేవదీసెను. ఆ ఉద్యమము చల్ల చల్లగా బ్రిటిషు సామ్రాజ్యమంతటా ప్రాకిపోయినది. జర్మసులుకూడా, బోయరుల పద్ధతిమీద “ప్ ఫాడ్ ఫింటర్ " అనే ఒక ఉద్యమ మును ఆరంభించినారు (Piad Finder). ఇప్పు డాఉద్యమము పేరు “వం టర్న ఫో గెల్” (Wandern Vogel). బే డెన్-ప వెల్ ఉద్యమము నకు సంఘసేవ, సైనిక శిక్షణము అనునవి మూ

133