ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సారు. క్కడనుంచి ట్రాము ముబండ్లు పోతవి. విద్యార్థులకు ట్రాము 4 క్కెట్లు తక్కువ ఖరీదుకిస్తారు. గదికి ఇద్దరు విద్యార్థులుంటారు. కాని ప్రత్యేక పరీక్ష లకు చదువుకోవలసి ఉన్న విద్యార్ధులకు ఒకొక్క నికి ఒక గది యిస్తారు. కర్చీ, బల్లలు, అలమరాలు, మంచాలు, పరుపులు, హాస్టలువారే ఇస్తారు. విద్యార్థులు పుస్తకాలు, బట్టలు మాత్రము తెచ్చుకోవలెను. ఈ హాస్టలుమీది అది కారి ఎల్లప్పుడు దానిని కనిపెట్టుకొని ఉంటాడు. ఇతడు పూర్వము విశ్వవిద్యాలయములో - అధ్యాప కుకుగా ఉండేవాడు హాస్టలులో ఒక పఠనాలయ ము, చదువుకొనే గదులు, పెద్ద భోజనచావడి, 1500 మంది కూర్చొనడానికి చాలిన పెద్దహాలు ఉన్నవి. ఈ హాలులో నాటకములు ఆడుతారు,
119