పుట:JanapadaGayyaalu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రీ సా రి గ మ గ | రీ రీ | రీరీ || ర- య్యో --- | కొయ్యా | డనే ||

నీ స స రీ రి రి | రీ గా | రి గ మ గ || పుల్ల ల కెల్తము | కొయ్యో | డో - - - ||

రి స స రి గ రి రి స | సా రి స - సా సా || ర - య్యో - - - కొ | య్యోడా | - - ||

నీ - ని - స | రీ రి మ |సా రి స - సా సా || క ర్ర - | చే తా - | పట్టూ - కొనీ || కి ర్రు - | చె ప్పు లు | తొ డి గీ కోనీ ||


రి రి మ | మా మ గ | రీ గ మ గా - రి స సా పా య ల మొ ల్తా - | డే సూ - - కో - నీ కా యా పం చ లు | క ట్టూ | - - కో - నీ


ధా , ధ సా స ని | స ద ద స | సా సా || టె క్కు - గా స రు | కే సూ - కో నీ ||

దా ద సా స ని | స ద ద స |సా స ని || వ క్క లా కూ - | లే - సూ - | కో - ని ||

దా ద స సా స ని | దా ద స | సా సా || టె క్కు - గా స అరు | కే సూ - | కో నీ ||

సా రి స స రి రి స | సా రి గ | రి స సా || ఎ క్కె డి కె - ల్త వు | కొ య్యో - | డం టె ||

కొయ్యోడు సా రి గ గా | గ రి గ రి | రి స స స || పో లే - ర మ్మో | మె ర క ల | మీ - ది కి ||

సా రి గ గా గ గ | రీ గా | రి గ మ గ || పొ గా కు కె ల్త నె | చి ట్టె | మ్మీ - - - ||