పుట:JanapadaGayyaalu.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడుపుసల్లాని తల్లి

హరికాంభోజిస్వరాలు త్రిశ్రం

1)

ని స రీ రి స | సా స సా స ||
క డు పు - స | ల్లా ని త ల్లి ||


రీ మా, మ | ప ని సా, ప మ రీ ||
గ డ్డీ మా | త - - ల్లీ - - ||


రి మ స ప పా | ప ని ని ప ప మ ||
పి డి కి టి కి | రా - వ - మ్మ - ||


ప స స ని ని ప | మా ప ని సా ప మ రీ స ||
కొ డ వ టి కి - | రా - - - వే - - - ||


2)

నీవున్న లోకాలు
నిగనిగలు తల్లీ
నీవల్ల నేసాగు
మాతనువులన్నీ ||


3)

పచ్చాపచ్చనితల్లి
పసిడియిరలైన తల్లి
పాడి పశువులపాలి
భాగ్యాదేవతవమ్మ ||


4)

గడ్డీ కూడేతింటు
గడ్డిలోనే ఉంట
గడ్డిలో పాణ మొదలి
కైలాసం సూత్తాము ||

సేకరణ - విశాఖపట్నంలో