పుట:JanapadaGayyaalu.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓ సందమామయలొ

ఖరహరప్రియస్వరాలు - ఆది

1)

ని స రి స సా " | రి స నీ ని స రీ " ||
ఓ - స o దా | నూ - - మ య లో ||


స రి గ రి గా " | రి గ గ రి సా సా " ||
పుట్టమీ - దా - | సె ట్టు బు - - ట్టే - ||


2)

ఓ సందామాయలొ
భూమిలోనా తీగబారె ||


3)

ఓ సందామాయలొ
మొగ్గబుట్టా మడికడంత ||


4)

ఓ సందమాయలొ
తిరుపతికే తీగబారె ||


5)

ఓ సందమాయలొ
పిందెబడె జాణడంత || ఓ సంద


6)

కంచిలోనా కాయకాసె || "
గుఱ్ఱమంతా పండుపండె || "


7)

ఏనుగంతపండాయె || "
పండుపండె పడమటోలె || "
పండుతెంచే జాణలెవరే "
పెద్దరెడ్డీ సోమిరెడ్డి "