ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జగత్తు - జీవము
5. వైజ్ఞానిక శబ్దావళి
అంగారము - Carbon |
అంశము - Degree |
అణువు - Molecule |
అధిక గెలాక్సీక నెబ్యులా - Extra-galactic nebula |
అనావృతము - Unbounded |
అయస్కాంతత్వము - Magnetism |
అవస్థానము - Survival |
ఆమ్లజని - Oxygen |
ఇనుము - Iron |
ఉదజని - Hydrogen |
ఎలక్ట్రాను - Electron |
కాంతి సంవత్సరము - Light year |
కిరణప్రసారము - Radiation |
కేంద్రకము - Nucleus |
కేంద్రము - Center |
కోబాల్టు - Cobalt |
క్లోరిను - Chlorine |
ఖగోళశాస్త్రము - Astronomy |
గతిసూత్రములు - Dynamical laws |
జీవకణము - Living cell |
జీవశక్తి - Vital force |
జీవశాస్త్రము - Biology |
తప్తస్థానము - Boiling point |
తాపక్రమము - Temperature |
తాపక్రమాపకము - Thermometer |
దుగ్దపధము - Milky way |
దూరదర్శిని - Telescope |