పుట:Jagattu-Jiivamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

జగత్తు - జీవము

న్యాయంగా గడ్డవారువరకు సూక్ష్మవాలుకాకణం ఒకదానిని పట్టుకొని ఊగులాడడం, మానవౌన్నత్యమంతా తుట్టతుదకు నశిస్తుందన్న జ్ఞానంతో క్షుద్రరంగంపై లిప్తకాలంపాటు సాటోపంగా సంచరించడం, మనమీవిశ్వరంగంలో ప్రవేశించేమోలేదో అన్నట్లు మనతో పాటు మానవప్రభావమంతా సమాప్తమొందడం - ఇదా జీవము ?