పుట:Jadakucchulu1925.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క న క ము

83



స్వప్నశాంతి



మ. కలలో ముద్దులు సూపి యాకనక మేగన్ దాని నెయ్యంపు తీ
పుల కారాటమునంది కుందుహృదయంబున్ శాంతి సేయుందలం
పుల నస్మత్కవితాశుకిన్ బనిచితిన్ భూలోక మీక్షించి యెం
దులనేనిన్ గనకంబుబిల్చికొనుచున్ దోతెంచునన్ భ్రాంతితోన్