పుట:Jadakucchulu1925.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శే ష చై త్ర ము

29





9


నీ సౌఖ్య సంపదల్ ♦ నీ భోగరుచులు,
గ్రీష్మున కిట్టు ల ♦ ర్పింపగా వలసె
నంచు నాకులపడ ♦ కవసాన చైత్ర!
ఉదయాస్తమయతత్వ ♦ మిదియె సుమ్మిలను,