పుట:Jadakucchulu1925.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతము

17

పిలిచితో ఆముద్దు ♦ పిలుపులోపలనె
కలదు నీదువియోగ ♦ గద్గద స్వరమె.
నేనెఱుంగుదునోయి ♦ నీరహస్యములు.
   * * *
ఎందుకో ఆలస్య ♦ మెందుకో అలత
ఎందుకో సందేహ ♦ మెందుకో కొఱత
అందుకోవోయి ! మో ♦ హన సూత్రధారి
నా ప్రేనుపూస లం♦ దపు దండగట్టి.