4 మహాశీపురుషుల జీవితములు
నిందకు జంకిన బందుగులును, మగఁడు చనిపోవుటచే సగము చచ్చియున్న యాడు దానివద్దఁ జేరి మృతభర్తతో సహగమనముఁ చేసిన దానికి బుణ్యము గలుగుననియుఁ గుటుంబమునకుఁ సత్కీర్తిసంఘటిల్లు సనియు, వేనోళ్ళ బొగడి మనసువిరిచి భయము పెట్టి, బలవంతముగ నాస్త్రీచే నొప్పించియు, నొప్పకొననిచో విరిచికట్టియు స్మశానమునకుఁ దామె దీసికొనిపోయి వుండుచున్న నిప్పలపై బడవేసి హృదయము గరిగించు నామె యేడ్పు లెవ్వరికి వినఁబడ కుండ భేరీలు వాయింపించి, నడుమ నడుమ దుస్సహనుగు బాధచే నామె లేవబోయినప్పుడు, నెదురుకట్టలచేద్రొక్కి- యడచిపెట్టింది. యెట్లో నిండు సాణముఁ దీసి, కతార్ధులగుచు వచ్చిరి, 1815 వ సంవత్సరము మొదలు 1828వ సంవత్సరము వరకు నొక్క కలకత్తా నగరమునందే దాదాపుగ నైదు వేలమంది సుందరులీఘోరమరణము పాలైరి. అశాస్త్రీయము సతిక్రూర మనార్యము నగు సీప్రత్యక్ష రాక్షస కృత్యములఁ జూడలేక రామమోహనరాయలు లాదురాచారమును మాన్పుటకయి ప్రయత్ని౦వ నిశ్చయించుకొని కలకత్తా నగరము వచ్చినది మొదలావిషయమై పాటుపడి, ఆ ఆచారమును తుదమట్టించి భరతఖండ స్త్రీలకుపకారము చేయుఁడని దొరతనమువారికి, పలుమార్లు బ: పియుఁ దద్విషయమయి తాను కొన్ని చిన్న గ్రంథములను వ్రాసియు, నువన్యాసము లిచ్చియుఁ, బండితులత* వాగ్వాదములు చేసేయు, జనులకు దాని *៥ខ្នងស៊ జోధింపసాగెను. కొద్దినుంది జనులు రామమోహనరాయలు పక్షము వహించిరి గాని, లక్టోపలకలు పూర్వాచార పరాయణులై సహగమనము లేకపోయినచొ హిందూ మతము చెడిపోవుననియు, సనాతనమయిన యాచారమును కొటి వేయక నిలుపవలసినదనియు పభుత్వమువారికి మరల మస్ జర్ల బంపిరి, ఛాందసులగు సండితులు, శాను మోహనరా యలను నిందిగిచుచు గ్రంథముల వాసి ప్రజల మొన్న గనిరి. అప్పటి