పుట:JATHA.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45

నర్సింహారెడ్డి




నిజంగా
మనందరి దరహాసం
ధర హాసంలోనే
దాగుంది!


ఆశ అమృతమై
కురిసింది!
ఆమె
ఆరని జ్యోతై నిలిచింది!


ప్రేమ'లో
రెండక్షరాలు..
ఎందుకంటే
అమ్మ, నాన్న'ల్లోనూ రెండక్షరాలే!


పాపం
సాఫ్ట్వేర్‌ ఉద్యో గులు!
సంకెళ్ళు లేని
బానిసలు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/55&oldid=404283" నుండి వెలికితీశారు