పుట:JATHA.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41 నర్సింహారెడ్డి




కొమ్మకొమ్మపై
కోయిల..
కానీ ఆ చెట్టుపై
పాట పుట్టనే లేదు!

ఎప్పుడూ వాడిపోని పువ్వు
నవ్వు!
ఆహా! అద్భుతం హాహాహా
సంగీతం!

మతమూ గతమూ
రెండూ పాతవే..
ఏం లాభం
పాత గోతులు తవ్వి?

సాంకేతిక వస్తువులకు
బానిసైపోతున్నాం..
నియంత్రణ తప్పితే
ప్రమాదం!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/51&oldid=404226" నుండి వెలికితీశారు