పుట:JATHA.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

38




మనిషి
చాలా బలవంతుడు..
హృదయభారాన్ని
ఒక్కసారైనా మోసుంటాడుగా!


రంగులు
పూయకు భూమికి..
పచ్చదనమే
దానికి అందం!


కొలుద్దామని
కన్నీళ్లను తక్కెట్లో వేసా..
తూనీకకేంవాడాలో
తెలియలే..


అన్నింట్లోనూ
బహు పార్శ్వాలు...
దానికి
మనిషేమీ అతీతం కాదు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/48&oldid=404321" నుండి వెలికితీశారు