పుట:JATHA.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37

నర్సింహారెడ్డి




ప్రకృతి
కన్నెర్ర జేస్తుంది!
మానవ మేధస్సు
కాస్త ఒదిగుండాలి!


కోసుకుని
దాచుకున్న!
గతంవసంతంలో పూసిన
అనుభవాల పువ్వుల్ని!


బోసిపోయిన కట్టడంపై
వాలిందో కాకి.
దానిది
కళాహృదయయమ్‌


చైతన్యం
అనే చిగురు పుట్టకపోతే..
చెట్టు
చచ్చిందనేగా అర్థం!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/47&oldid=404320" నుండి వెలికితీశారు