పుట:JATHA.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

28



నీకివ్వబడింది
కనెక్షన్‌ ఇవ్వని మైక్‌...
గొంతు గట్టిగా ఉందా
గెలుస్తావ్‌


అవమానం
అనర్థాలకు దారితీస్తుంది!
వర్సయిల్స్‌ సంధి
నిదర్శనం!


మనిషికో మాట
గొడ్డుకో దెబ్బ!
అందుకే కురుక్షేత్రం
తప్పనిసరైంది!


పుస్తకం
ఓ అనంత విశ్వం!
శోధించి తెలుసుకోవడం
పాఠకునివంతు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/38&oldid=404298" నుండి వెలికితీశారు