పుట:JATHA.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

నర్సింహారెడ్డి




కంద పద్యము నున్న
కఠిన ఛందము కన్న
రాములమ్మే మిన్న
ఓ రాములమ్మ!


కథలొ అసురుల కన్న
నార్తు కొరియ నున్న
కిమ్‌ క్రూరుడని విన్న
ఓ రాములమ్మ!


నిదురోయెను దేవుడు
పిలిచి చూడు పలుకడు
నునిసి.మనిషుతోడు
ఓ రాములమ్మ!

 
దేశ రక్షణ వెనుక
ఉన్నదెందరొ గనుక
నిలబడెను పడిపోక
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/35&oldid=404446" నుండి వెలికితీశారు