పుట:JATHA.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

నర్సింహారెడ్డి




సామ్యవాద గీతులు
పెట్టుబడికి గోతులు
శ్రీశ్రీ కవిత్వాలు
ఓ రాములమ్మ!


కళ్ళను జూసె వారు
క్వీను అనుకున్నారు
ముసుగు దీయ పరారు
ఓ రాములమ్మ!


కొ్‌న్ని పదముల నేరి
పేర్చి కవితను వారి
బుద్ధి కిదే నివాళి
ఓ రాములమ్మ!

 
చదువును పుస్తకాలు
పలుకును వాస్తవాలు
పోయు పుట్టలొ పాలు
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/33&oldid=404442" నుండి వెలికితీశారు