పుట:JATHA.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత

22




వేలి నమ్మిన వాడు
ఆళి నమ్మిన వాడు
కాలయమునికి ప్రియుడు
ఓ రాములమ్మ!


మంచి చెప్పెడు వారు
కోట్ల మందున్నారు
లేరు చేసెడు వారు
ఓ రాములమ్మ!


రాయువాడి మదిలో
మెదులు కమ్మని కథలొ
చెదలు జొచ్చె మధ్యలొ
ఓ రాములమ్మ!

 
పాత సినిమా కథలు
కొత్త పేర్లతొ వదులు
విధ మనేక స్కీము
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/32&oldid=404441" నుండి వెలికితీశారు