పుట:JATHA.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

14




ముసుగు కప్పిన ముఖము
వాకిటె వేశ్యరికము
నేటిరాజకీయము
ఓ రాములమ్మ!


వసతి గృహముల నుండు
తిండి కష్టము మెండు
స్కృతులందు థౌజెండు
ఓ రాములమ్మ!


ఈత రానొకకాకి
ప్రేమ బావిలొ దూకి
నిండ మునిగె చివరికి
ఓరాములమ్మ!

 
ఇచ్చి రోజా పూలు
తిప్పి షాపింగ్‌ మాలు
తుదకు ఏప్రిల్‌ ఫూలు
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/24&oldid=404534" నుండి వెలికితీశారు