పుట:JATHA.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

నర్సింహారెడ్డి




ఓయు కేగజాలడు
ప్రధాని నౌతంటడు
మాటల మాయగాడు
ఓ రాములమ్మ!


రోహింగ్యాల బాధ
గుండె కోసిన గాథ
ఆధునిక నరమేధ
ఓ రాములమ్మ!


జపించిన మంత్రాలు
రాలవు పూలు, పండ్లు
వంచాలయా ఒళ్ళు
ఓ రాములమ్మ!


యువరక్త తురంగం
విజ్ఞాన తరంగం
భగత్‌ త్యాగ మమరం
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/17&oldid=404389" నుండి వెలికితీశారు