పుట:JATHA.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

6




తెలంగాణము చోట
తేనె లూరెడు ఊట
గోరేటి నీ పాట
ఓ రాములమ్మ!


అగ్ర దేశము వారి
అధిపత్యపు పోరు
సిరియ రక్తపు టేరు
ఓ రాములమ్మ!


ఎరుపు నతివాదమని
కాషాయం శాంతని
కూల్చిరెలా లెనిన్‌ ని?
ఓ రాములమ్మ!


తప్ప తాగిన కిక్కు
తూగుతూ బైకెక్కు
ఆపై వాడి లక్కు
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/16&oldid=404388" నుండి వెలికితీశారు