పుట:JATHA.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

నర్సింహారెడ్డి




నమ్మించి నమ్మించి
నడి సంద్రమున ముంచి
నోడికగునా మంచి
ఓ రాములమ్మ!


గది దాట నీరాజు
ఎందుకో ఈరోజు
ప్రజల మధ్యన ఫోజు
ఓ రాములమ్మ!


కోయిలై నా బాల
కూయగా ఈ వేళ
మది ఊగు నుయ్యాల
ఓరాములమ్మ!

 
అందమైన పదాల
పద్యాల పూమాల
నీకోసమే బాల
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/15&oldid=404387" నుండి వెలికితీశారు