Jump to content

పుట:Harishchandra 1935-Song Book.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7 Harischandra (1935) వచ్చి ఆగు ఆగు హరిశ్చంద్ర వశిష్టులు గెలిచెను. నేను బడితిని ఘోర కృత్యమగు చంద్రమతి శిరశ్చేదనమునుండి తొలగుము అని ఆరచెను. నిజవవర్తనమునకును కర్తవ్యపరిపూర్తికిని వత్రము బూనియుండు హరిశ్చంద్రునికి విశ్వామిత్రుని అరుపులు లెక్కకు రావాయెను. - అటు పై విశ్వామిత్రుడు దేవతలను ప్రార్థించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై లో లో హిధాన్యుని బతికించి స్మశానమును అయోధ్యగమార్చెను. పురజనా లందరు సంతోషపూరిత ఉత్సాహముతో రాజును, రాణిని యువరా జును యెదుర్కొని వెళ్లి పండుగ లాచరించిరి. చివరకు “సత్యమేవ జయతి” జీవ పూరి—త్రితాల్ కరుణాగుణా ఆధారసంతతా ప్రీతాదీన లావణ్య సీమారామ దేవాది దేవుండవీవే ॥క॥ జనతా విభూనాయక దురితాపహానాదరి జేరరావే భానుని బా॥క॥ విశ్వామిత్రుడు :— తు. హిమశై లంబున వాయుభక్షణుఁడనై మృత్యుంజయుం గూర్చి ది వ్యమతిఁ జేసిన మత్తపః ఫలమునం దర్ఘాంశము౯ దారవోసి మహి౯ బెక్కుమహాయుగంబు లమిత శ్రీమాఱ నేలించి, స్వ ర్గమునం దీనుర రాజపీఠమునఁ ద ద్రాజోత్తమక్ నిల్పుదుక సౌరదుడు:- కీర వాణిమిశ్ర —యక్క ఫలలిత కరుణానిలయాశరణీయము గాదే ॥సH నిరతము నీమృడు పదనీరజము లేగ దాదారి నీలమేఘరూప హరే నిరుపమగుణభయ