Jump to content

పుట:Harishchandra 1935-Song Book.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 Harischandra (1935) చక్రవర్తి తనకు సేవకుడగునన్న దురభిమానముతో హరిశ్చంద్రుని ఖరీదుకు కొని తన వెంట పెట్టుకొని వెళ్లెను. నక్షత్రేశుడు హరిశ్చం ద్రుని వీర బాహువు వెంట పంపి తాను దరలి పోవునపుడు చక్రవర్తి యొక్క దౌర్భాగ్య దుర్గతి దురవస్థులకు తాను కారణ భూతమైనందు కు చింతాక్రాంతుడై తాను జేసిన పాపములునుండి తన్ను విము క్తిని చేయుటకు గంగా దేవికిని అలవి కాదేయని ఘోడుమని యేడువసాగెను. ఇవి యన్నియు చాలదనినట్లు కష్టములింకను ముందుండెను. చంద్రమతికి ఇంటి పనులలో వ్యవధిలేక పోగా కౌశికునికి దర్భకోసు కొని వచ్చుటకై లోహిదాసుని అడవికి పంపెను. హరిశ్చంద్రుడు స్మశాన కర్తవ్యములన్నియు ఒప్పగించుకొని తన సేవక తడవక చేయుచుండినందున వాని యెజమానుడు వీర భాహువుత్రాగిగుంతులు వేయుచు కాలము గడపు చుండెను. వానిని కరచెను. అచ్చట అడవికి వెళ్లిన లోహిదాస్యుడు తన సాటివారితో ఆడు కొనుచు దర్భకోయిచుండగ ఆ చెర్వున పుట్టలో నుండి ఒక నాగుపాము వెంటనే లోహిదాస్యుడు మరణము నొందెను. వెంటనే తోడిపిల్లలు ఇంటికి వెళ్ల చంద్రమతితో లోహిదాస్యుని మరణ మును చెప్పగానే ఆమెకు పిచ్చెత్తి మొదలు బెట్టుచు కఠిన చిత్తు రాలగు కాల కౌశిఖుని అనుమతి చెంది అడవికి వెళ్లెను. అఘోర చీకటిలో క్రింద విూద పడుకొనుచు అడవిలో వెళ్లుచుండగా దారిలో లోహిదాస్యుని శవ ము కాలికి తగిలెను. ఈ శవము మోసుకొని తిన్నగా స్మశానముకడకు వెళ్లెను. నిర్భాగ్యతతోనున్న చంద్రమతికి తన బిడ్డడికి కాష్ట ఖర్చుల కైన గతిలేక ఇరుగు పొరుగు శవకాష్టములను గొని పని ముగించసాగెను. ఇట్లుండ హరిశ్చంద్రుడు అచ్చటిక్ తెంచి తనయజమానుని కట్టమిచ్చిన గాని శవమును గాల్పకూడదని నిర్బంధపెట్టెను. తనకు రాగిరువ్వలైన గతిలేక ఇతర కాష్టములలో నుండి పుల్లలను పుచ్చుకొని తన పనిచేస