Jump to content

పుట:Harishchandra 1935-Song Book.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15 Harischandra (1935) వేగఁ గాన్పింపుమయ్య యో శ్రీ విశ్వనాధ ! నీ కుమారునిఁ బోలిన నా కుమారు. -చంద్రమతి:— పాట హా తనయా న౯ బాసితివా ! హరిశ్చంద్రుడు :- యీవిధీ నీవస్తమింప యేది దారి నాకిల పై పోతన " 66 గీ. హృదయమున దుఃఖమిం తేనిఁ బదిలపడదు మఱతు నన్న సతీసుతు ల్మఱపురారు కంటి కదియేమొ ! పలుమాఱు కానిపించు నెక్కడో నున్న నాదు లో హితుఁడు నేఁడు. హరిశ్చంద్రుడు:-- మ. అకటా ! యొక్కని పంచదాసియయి యట్లల్లాదు నిల్లాలి పా ట్లకునై కుందుదునా ? సువర్ణ మయడో లా కేళికింబాసి పొట్టకునై రోసి తపించు నాకొడుకు జా డంగాంచి దుఃఖింతునా ? యిక నీ నీచపుఁగాటి కాపరిని నాకేనేను శోకింతునా ? హరిశ్చంద్రుడు :- వం. దళమా పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీ రెండెల మలయింప దిశల ద్వదీయ గళసీమక్ బాల సూర్య ప్రభా కలితంబై వెలుఁగొందుచున్న దది మాంగల్యంబు కాఁబోలు నే వెలకైనదెగనమ్మి నీసుతునికై వెచ్చించిన జెల్లదే? చంద్రమతి:— మ. చనుబాలిచ్చిన తోడనే నిదురఁబు చ్చ బొత్తులందుంచి య ల్లన జోకొట్టుచు నొక్క కేలఁ, బెరకే లక్షా డోలికంబట్టియూఁ చిన నీతల్లియె యిప్పుడీచితిపయి జేసేతని జేర్చి, హా! యని దుఃఖించెడు దిక్కు—మాలి, కొడుకా ! . యన్యాయ్యమిం కేమనక్