ఈ పుటను అచ్చుదిద్దలేదు
14 చంద్రమతి :- జోగి- త్రితాల్ కనుగొనజాల ప్రియసుతునిక కనుగొనదౌనా। ప్రియసుతునిను నేనిక గనగలనా! కాననేమైతివో యేమోనాపుత్రా ॥క॥ అకటా ఘోరవిషదారము కరువగా అడవి, యేమనిన హరిశ్చంద్రుడు: జీవితో పుత్రా క Harischandra (1935) శా. మాయా మేయజగంబె నిత్య మని సం భావించి మోహంబున 'యిల్లాలని, నాకుమారుఁడని, ప్రాణంబుండునం దాక నెం తో యల్లాడిన యీశరీర మిపు డిం దుం గట్టెల గాలు చో నాయిల్లాలునురాదు పుత్రుఁడును దో డై రాఁడు తప్పిపగ. చంద్రమతి :- - సీ. జలడమా ! సుంత మా • ఱ్పలికిని దోసమా యెఱుఁగవా నీవు లోహితునిజాడ పరు గెత్తకుము చక్ర . వాకి! యే కడనైనఁ గనుఁగొంటివమ్మ 4 ంటివమ్మ నా కన్న వానిఁ గానంత మెఱపించి మోసగించెద వేల తోడురావమ్మ వి . ద్యుల్ల తొంగి జలదంపుఁ దెరఁ బాసి వెలికిరం డొక్కింత తారలారా ! నాకు మారుఁ జూప గీ. కాసవా వాని గంగాభవాని నుంత గోలచాలించి వినుము నా గోడు కొంత