ఈ పుటను అచ్చుదిద్దలేదు
చంద్రమతి :- 13 Harischandra (1935) కరుణాకర కరుణింపవా ॥క॥ కాంచనాంబరా కాచిబ్రోవవా ॥క॥ మ్రొక్కు దాననేనో దేవదేవమా దిక్కు నీవేగా దీనరక్ష కా ॥క॥ ఘోరదుఃఖములు కోరి చెరనయ్యె వారిజేక్షణా వారింపవా ॥క॥ డొంబారినృత్యము—కామిక్ వగలమారి ఓ వొయ్యారి మామా చిందు లేతయు సారాత్రాగుచు బిరబిర రావోయీ ॥వ కోహితాస్యుడు : నను శంఖంతువె యింత, నిష్టురనితాంత క్షాత్రరేఖాపటిష్ట, నృపాలాస్వయ సార్వభౌముడు హరిశ్చందాద్రి నాధుండు, తత్తను జన్మండను తల్లిరో విషాదంబు౯ కద ద్రొక్కిన బొనర బొమ్మనుము ఆటబొమ్మలు మృగంబుల్ మాకు X గొన్న చో చంద్రమతి మ. “చెడుగా! యేపని చేతగాని యెడ నా చేనౌని ముప్పూటలున్ గడుపుబ్బ౯ నిను మేప"సంచుఁ దనువు గాయాలుగా ఁ గొట్టిన బడలే కావ్యధ ప్రాణభీతి"గురుఁ డ మ్మా చూడ వే” యంచు నా కడ కేతెంచిన పుత్రు కష్టగతి నా గర్భంబు ఛేది చెడిక్ •