Jump to content

పుట:Harishchandra 1935-Song Book.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11 గీ. ఇందు నేదేని వ్యాపార మంద ఁదగిన యంతపున్నెంబు పుట్టిన Harischandra (1985) నింతధనము గంటుకట్టు యీస్వల్ప కాలమునను గడచు నీనాఁటితోడ మా గడుపుదినము. హరిశ్చంద్రుడు :- ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై, కకుబంత కాంత వి శ్రాంత యశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి, స్వంతు కులప్రసిద్ధి కొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర వేసి ల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగాఁ దెగనమ్మికొందునే ? చంద్రమతి : సీ. కదలవే యని విప్రుఁ డదలించుటకుమున్ను గనులార మీ మోము ) గాననిండు పదవేమి యని వటుం డదలించుటకుము న్నె మీ నోటి నుడితేనె లాననిండు నడువ వేమని విప్రుఁ | డడలు పెట్టకమున్నె పొడము మీ కన్నీరుఁ దుడువనిండు సాగ వేమని వటు . ల్లాగ వచ్చుటకుము నింపుగా మిముఁ గౌఁగిలింపనిండు గీ. పరమకరుణాసనాథ ! మ త్రాథనాథ ! కాలగతి మీకు దూరస్థు రసురాల నగుచు వెడలుకన్నీఁట బాదము • ల్గడిగి మీకుఁ బ్రణతు లిడుచున్న దాన స ద్గుణనిధాన ! నక్షత్రకుడు : సీ. తనమహీరాజ్య మం . తయు గాధిసూతికి దాన మిచ్చినయట్టి . ధర్మరాజు