పుట:Haindava-Swarajyamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇటలీ భారతభూములు.

89

చదువరి: అయిన ఇంగ్లీషువారు ఈహత్యలచేత భయపడి నారనియు అందుచేతనే మార్లీ సంస్కరణములు ప్రసాదితము లైనవనియు మీరంగీకరింతురా?

సంపా: ఇంగ్లీషువారు ధైర్యాధైర్యములజాతి, తుపాకిమందు ఆజాతిని సులభముగా ఆలోచనకు దించునని నానమ్మకము. మార్లేప్రభువు భయపడి సంస్కారము చేసినాడనుట నిజముకావచ్చును. ఆయిన భయముచే నిచ్చినది. భయము వీడినతోడనే మరల పుచ్చుకొనవచ్చును.