పుట:Haindava-Swarajyamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము.


భారతభూమిస్థితి, రైళ్లు.


చదువరి : భారతభూమిలో శాంతిక లదను భావము పెట్టు కొని నేసందుచుడినసంతుష్టిని మీరు పోనాడితిరి.


సంపా: మతనిషయమున మాత్రము నే నిదివరకు నాకు నా యభిప్రాయమును తెలిపినాను. భారతభూమి దారిద్ర్యమును గురించి నా భావములను తమకు తెల్పుచో తమరు నాయెడ నని ష్టముకలవారుకూడ కావచ్చును. ఏలయన, మీరు నేను ఇదివర లో ఏది భారతభూమికి ఉపయోగకరమని యెంచియుంటి మో అదినాకు ఇప్పుడు ఏమాత్రము పనికివచ్చునదిగా తోచదు.


చదువరి: అది యేమది ?


సంపా: రైళ్లు, వకీళ్లు, వైద్యులు దేశమును పేద చేసినారు. త్వరగా మేల్కొననియెడల మనకు నాశము సిద్ధము.


చదువరి : మనము ఏకీభవింపచాలక పోవచ్చుననుట నా కిప్పుడు స్పష్టమగుచున్నది. ఏసంస్థలు మంచివని ఇంతకాల మను కొనినామో వాని నే మీరిప్పుడు ఖండింపనున్నారు.


సంపా: దయచేసి ఓపిక పట్టవలయును. నాగరకమున నంత ర్గర్భితమైయుండు కీడులను నిదానముమీద గాని మీరు గ్రహిం