పుట:Haindava-Swarajyamu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

321

ద్వితీయ భాగము.

లీలమై రంగవల్లిక లొప్పఁ దీర్చి
ప్రమద మారఁగ నెఱపట్టుపుట్టములు
గమనీయ మగు మేలుకట్లుఁ గట్టించి
రావు మంజిషి పుట్టములు తేరులను
ఠీవి మూగ సంఘటించి కుంభములఁ
జాలువారగా వన్నె చీరలు గట్టి
కలువడంబులు గట్టి కొంచనదండ ..............................2950
కలితిపతాకలు గ్రుడుగా నెత్తి
విలసిల్లఁగాఁ బురవీథి మార్గముల
స్ఫుర దురు కాంచనపూర్ణ కుంభములఁ
బరువడి నెత్తి పుష్పంబులు నెరపి
ప్రవిమలరత్న దర్పణతోరణములు
రవిదీప్తులకును మార్పడ నమకంచి
కర మిట్లు పురము శృంగారించి రంత
నరయుగ వివిధ వాద్యంబులు మోయఁ
దేరులఁ గరులను దేశాలి భటుల
శూరుల వీరులం జుట్టాలహితుల ..............................2960
దొరల సామంతుల దుర్గాధిపతుల
సరసుల సత్కవీశ్వరులఁ బాఠకుల
నందఱఁ దోడ్కొని యాసత్యకీర్తి

...............................................................................................

నాచుంచి యెనిఫువన్నె వలువలు, కాంచనదండక లితప తాకలు = బంగారుడం ములతో నొప్పుధ్వజములు, కందు గాన్= చట్టము గా, ప్రవిమలరత్న చర్చ 'రణములు = స్వచ్ఛమైన రత్నముల చేత రచింపఁబడిన యష్టములు గల వెలు ద్వారములు, రవిదీప్తులకును మార్పడ = సూర్యకిరణములకు ఎదురుపడువ గా-తోరణములందలి రత్న దర్పణములు సూర్యకిరణము , లెదురుపడునట్లు