పుట:Haindava-Swarajyamu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
318

హరిశ్చంద్రోపాఖ్యానము

సకలరాజ్యముఁ గొని చండాలుఁ జేసి
వికృతరూపంబు గావించిన నీవు
బకమవై యుండుము పాపాత్మ ' యనుచు
శాప మిచ్చుటయు విశ్వామిత్రుఁ డలిగి
యేపున 'నాఁడేలవే యగు' మనుచుఁ
బ్రతిశాప మిచ్చినఁ బరఁగ నక్షణమే
యతులు కొక్కెరయును నాఁడెలు నైరి
వెలయు దీర ము మూడు వేలయోజనము
లలర బదాఱువేల నిడివి గలుగు
కొక్కెరయును నతి ఘోరరూపమున............................2890
నొక్కట ద్వ్యధిక మౌయోజనోన్న తిని
నతి భీకరం బై నయాఁ డేలు నగుచు
ధృతి యొప్ప భాగీరథీ సమీపమున
బలమునఁ బో రెను బక్షి ద్వయంబు
చలమును బలమును శౌర్యంబు మెఱయఁ
జరణ తాడనతీవ్రచంచు ప్రహతుల
నురుపతు, విశేషణోగ్రతాపముల
శిరముల వరములఁ జిక్కని తొడలఁ
దొరఁగుర క్తంబులతో శరీరములు
నరుణవర్ణంబులై యతి భీక రముగఁ .............................2900

..............................................................................................................

ద్యధిక మౌయోజనోన్న తిని=మూఁడుయోజనముల పొడవు చేత, భాగీరథి=గంగ, చరణ... ప్రహతులన్ = కాళ్ల చేఁదన్ను టల చేతను వాఁడిముక్కులతోఁ బొడు చుటల చేతను, ఉరుపక్షు... తాపములవ్ = పెను ఒక్కలను విదుర్చుట చేతఁ గలి గినగొప్పసం తాపముల చేతను, పక్షపదాహతిన్= చెక్కలయు కాళ్లయు కొట్టు .