పుట:Haindava-Swarajyamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
288

హరిశ్చంద్రోపాఖ్యానము.


వినిపించినను చీకట్లగడు విస్మయంబంది
కడువేగమునఁ బ్రతుకడకు నే తెంచి
కడకతోఁ దనదు దుఃఖము లెల్ల విరియఁ
'గొనకొన వీనిని గుదియంగఁ బట్టి........................................2310
వనరంగఁ జంపినవాఁ డెవ్వడనుచు
వల నొప్పఁగాఁ దలవరులఁ బిల్పించి
వెలయ వారలకు న్వవిధ మెఱిఁగింప
మెఱుఁగుఁగైదువులలొ క్రొమ్మమెఱుఁగులు దిశల
నెరసిన నెడలంగ జడియు
కాలకింకరులు బింక పుఁదలవరులు
కోలది వ్వెల వారిఁ గొంచు నవ్వీథిఁ
'బదపదఁ డిదె దొంగ పదపంక్తి చొప్పు
వదలకుం' డని వచ్చు వారికి మున్నె
'దొంగ నాచేతికి దొరికె మీరేల...............................................2320
వెంగళు లై జాడ వెద కెద'రనుచు
వడిఁ జోరకుఁడు తలవరులలోఁ గలసి
తొడిఁబడఁ గృప మాలి తోయజనేత్రి
పెడ కేలు బిగఁ బట్టి పెలుచ నందంద
పిడికిళ్లఁ బొడుచుచు బిట్టు తిట్టుచును
బ్రిదులక గొనిపోయి భీషణుం డనెడి
మొదలితలారి సముఖమునఁ బెట్టి

....................................................................................................................

ఱంగు గెదువుల = తళతళలాడు ఆయుధముల, నెఱుసిన = నిండిన, ఎడలంగన్. తొలగిపోవునట్లు, కోలది వ్వెలు= దివ్వటీలు, వెంగలులై = వెర్రివారై, ప్రిదులక =