పుట:Haindava-Swarajyamu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

283

ద్వితీయ భాగము.

శూలకీలిత నరసూలిరోజ
జాలంబు లాఖేటసమయచామర లె
కరమర్థి నరశిరఃక ఠిన పాత్రములు
సరసతమంగళాచారకుంభము లె...............................2220
జ్వలన ప్రదేశ నిజవ్యజనములు
ధళధళ మనుచి తతాళవృంతములె
ప్రజతండములు బరాబరి సేయ మత్త
గజములు నీ వెంటఁ గదిలి రావేల
నోజుతోఁ బడివా? నొప్పుసాంబ్రాణి
తేజీలు నీ వెంటఁ దిగిచి రావేల
వలనొప్ప దండల వజ్రాలమించు
దొలఁకాడు చున్నంయాందోళిక లేవి
పసిఁడితీగల కీలుపంజుల డాలు

................................................................................................................

బులు-శూలమందుఁ గ్రుచ్చఁబడిన మనుష్యుని పెద్దతల వెండ్రుకల సమూహము లు, ఆఖేటసమయ చామర లె= వేటకుఁ బోవునప్పటి చామరములా, నరశిరఃక లిన పాత్రములు = మనుష్యుల తలల నెడి-అనఁగా పుట్టెల నెడి కటువైన పాత్రవ లు, జ్వలన ప్రదేశ నిజవ్యజనములు = అగ్గి నిమంట పెట్టుచోటనున్న యీవిసన కర్రజలు, చిత్ర తాళ వృంతము లే= వింత లైన విసనకర్రలా, ప్రజతండములు= జనస మూహములు, బరాబరి సేయక్ = హెచ్చరిక సేయఁగా, పడివా గె=ఎక్కుట కా యి త్తపరుచున పుడు సవరిం చెడు గుర్ర పుసవరణ, సాంబ్రాణి తేజీలు= మే లైన గుఱ్ఱములు, ఇచట “రావేల మదనిర్ఘ రావేల పరిమళలోభ లు ఘోళీ భద్రేభమటలు తగ వేల చూడఁ క్రొత్తగ వేలసంఖ్య లై పడివాగె బఱ తెంచుఫ్రౌఢహరులు అని హరిశ్చంద్ర నలోపాఖ్యానము నందలి రచనతోడి సామ్య మూహించునది.చం డెలన్ = అడ్డ' కొయ్యలందు, వజ్రాలమించు దొలకాఁడు=మగ రాల కాంతి ప్ర సరించు, అందోళికలు= అందలములు, పసిడితీ గల = బంగారుజరీతీ గలయు.