పుట:Haindava-Swarajyamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

275

మసలక యారాజు నుంచ పై నుండి..............................2070
మేదినిఁ బడ దాఁటి మెల్లన వచ్చి
యాదటఁ గనుఁగొనునప్పు డయ్యింతి
నెరసిన కురులును నెటి ధూళి దూలి
విరిసినసీమంత వీథియు వదలి
జాతినపయ్యెదఁ జన్ను లమీఁద
గారెడుక న్నీ రుఁ గరపల్లవమునఁ
గదిసిన చెక్కును గలికి లే నవ్వు
గుదిసినచూపును గొండొక వదలి
మూఁపుపై వేలు కొమ్ముడియును వగల
వాపోవఁ గెంపారువాలుఁగన్నులును
వెడలునిట్టూర్పులు వెగచు కుత్తిక యు
బడలిన మేనును బగిలిన మోము
మగిడినచనుకప్పు మాసిన చీర
పగిలినయధరబింబమునై తలంపం
బలుచని మొగిలులోపలఁ దోఁచుచంద్ర
కళభంగి మాఁగుడు గవిసి మానిక పు .............................2080

................................................................................................................


నెరసినకురులును= చెల్ల చెద రైన తలవెండ్రుకలును, నెటి= ఒప్పు, ధూళిన్ =దుమ్ము చే, తూలి = పస చెడి, విరిసిన సీమంత వీధి =విచ్చయిన పాపట రేక, లేనవ్వుగుది సిన చూపు= లేతనవ్వు తీసిపోయినదృష్టి, కొండొక = కొంచెము, పగల... వా లుఁగన్ను లు=దుఃఖముల చే రోదనము సేయఁగా సెఱఁబాజిన విశాలము లైన - నే త్రములును, వెగచుకు త్తిక యు= వెక్కి వెక్కి యేడ్చుచున్న గొంతును, మగిడినచ మకప్పుతోలంగిపోయిన చన్ను లమీఁదిపయ్యెద, పగిలినయధరబింబము=పీట లువారిన దొండపండువంటి మోవి, పలుచని మొగిలు=పలుచ గానున్న మబ్బు,మా