పుట:Haindava-Swarajyamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

263

నప్పాపజాతిపు ర్వదరంటఁ గఱచు
నప్పుడు నన్ను నే మని తలంచితి వె
వేఁడిని హృదయ మీవిప్రున కెపుడు
వీఁడు కొండొక వాఁడు విపిన భూములకుఁ.........................1860
గనిక రింపక పంపఁగా నెట్లు వచ్చు
ననక కృపాహీనుఁడై నిన్నుఁ బం పెఁ
బంపెఁ బో నీకుఁగాఁ బనిఁ బూని యడవి
కిం పెసలార నే నేల పో నై తిఁ
బోవుట గలిగినఁ బుత్ర నిన్ గోలు
పోవుదు నే బుద్ధిఁ బురు పేట్టు మే సె
నీ పుట్టినప్పుడు నెమి దైవజ్ఞు
లేపార నిల యెల్ల నే లెద వనుచుఁ
గడఁగి పల్కిరి గాని కాలాహి చేత
నడవిలోపలఁ జత్తు వన రైరి తనయ.................................1870
యడవికి నీ వేఁగునపుడు గన్నీరు
వెడలెడు నీవాలు వెడదగన్నులును


ఆగర్భ శ్రీమంతుఁడగు నీకును, పుట్టభోగికిని = పుట్ట యందుండు పామునకును, ఆ ప్పాపజాతి పుర్వు = ఆ పాపిష్ట మైన పురుగు-పాము, అదరంటన్ = మిక్కిలిగా, వేఁడిమి హృదయము = మనస్సు క్రూర మైనది, “వీడు ...ననక' =వీఁడు పసివాఁడే అరణ్యభూములకు దయ లేక యెట్లు పంపవచ్చును అని యెంచక, పం పెఁబో= పంపి నను పంపనీ, నీకుఁ గాఁ బనిపూని=నీకొఱకు పని చేకొని-నీకు పెట్టినపని నేను వహించి యేలపోక పోతిని, పోవుట... పోవుదు నే= నేనుపోయియుందు నేని, కొడుకా నిన్ను దారపోసికొందు నా దారపో సికొనననుట, బుద్ధిపురు వెట్లు మే సె= నాబు ద్ధి పురు గేవిధమునఁ దిని వైచినది, నాబుద్ధియు నెట్లు ముసించినదో యనుట, దై వజ్ఞులు= జ్యొతిషికులు, కాలాహి=క్రూర సర్పము, వాలు వెడఁదగన్ను లు=నిడు