పుట:Haindava-Swarajyamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

255

కఱుపుల గుడిచాటుకాఁడ వై యిట్లు
తఱలవు వీఁ పెల్ల దద్దులు గట్ట
నిడువక కా దింక' నని జడ
తొడలును జెవులు నెత్తురు లుబ్బ నులిమి ..................1710
'యిది యాదిగా నింక నీ వాడలోనఁ
జది వెడియా బ్రహచారులఁ గూడి
బుద్ధి దప్పక వనంబునకు నిచ్చలును
బొద్దునఁ జని పదిపుల్లె లాకులును
వేలిమి సమిధలు వెలయ దర్భలును
బాలురపో రుడ్పబండ్లు దో సెఁడును
దులసి పత్రియుఁ బెయ్య దూడకుఁ గనవు
నలవడఁ గొంచు ర'మ్మని నియమించి
పనిచిన వెలు వెలఁ బాఱచు వచ్చి
తన తల్లి పాదపద్మములపై వ్రాలి...............................1720
యనయంబు వగచుచు నశ్రువు లొలుక
దన తెజం గప్పుడంతయుఁ జెప్పుటయును
గడుపులోఁ జెయి పెట్టి కలఁచి నట్టైనఁ
గడు భయంబునఁ బొంది కన్నీరు దొరుఁగ
గురుకుచంబులతోడఁ గొడుకుమో మత్తి
తరలాక్షి పెదవులు దడపుచుఁ బలికె
'గటకటా! కృప మాలి కాల కౌశికున

..........................................................................................................

నన్ను లమాటువిడుపక యనుట, కజపుల ... కాఁట డై= చెప్పుడు బోథనములు ప్రచురించుచున్న వాడ వై , తరలవు=కదలవు, అడుపక కాదింకన్ = కొట్టక నిఁక తీఱదు, వేలిమి= హోమము, ఉడ్పన్ ఇమాన్పించుటకు, పత్రి= బిల్వపత్రి, తలపేరు = 1