పుట:Haindava-Swarajyamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
224

హరిశ్చంద్రోపాఖ్యానము


మగఁడు నాలును నభిమానంబు విడిచి
మొగములు వగులంగ మొత్తు లాడుదురె
వతితోడ సతి మాఱుపడే నేని పుణ్య
గతి కేఁగ నరకంబునఁ గూలు

  • [1](పతిభ క్తిమహిమంబుఁ బ్రకటించు నట్టి ........................1140

యితిహాస మొక్కటి యెఱిఁగింతు వినుమ
యను వెంద శర్మిష్ట యను పుణ్యవతికి
'ననుఁగు సుహృ త్సేనుఁ డనుపుణ్యపురుషుఁ
డతనికుష్ఠ వ్యాధి నరయంగ నలసి
యతని వీఁపున నిడి యర్ధరాత్రంబు
ఘనభూతబేతాళకలకలం బెసఁగఁ
జను త్రోవఁ గొట్టుపై శవము దాక :గను
నొడలు వదలు నొప్పి నుగ్రుఁ డై మండి
కడఁగి కోపంబునఁ గాంత కిట్లనియె
'నినుఁ డు'దయా'ద్రికి నే తెంచువఱకు...........................1150
వనిత నీపతి తల వ్రయ్యలై పడును'
ననీ శాప మిచ్చిన నా పూవుబోఁడి
దనపతి చావుకుఁ దలపోసి పోసి
'యిల జీవు లకు నెల్ల నిదె వేగెఁ బొద్దు
పొలు పేది నాపాలి పొద్దస్తమించె
భానుండు పుడమ నాపతి ప్రాణ హాని


.......................................................................................................

నము, మాజుపడౌనేని ఎదిరించెనేని, అనుఁగు=గారామైన, శవము= పీనుఁగు, ఒక లు వదలునొప్పి= దేహమువిడిచిన బాధ చే - శవము కర్త, ఇనుఁడు=నూర్యుడు, పొలు పేది... ఆస్తమించే వాపాలిటికి ప్రొద్దు అయినట్టి నా మగఁడు తీరిపో .........................................................................................................

  • ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులం గనుపట్టదుగాన ప్రక్షిప్తము.