పుట:Haindava-Swarajyamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

223

ద్వితీయ భాగము.

గడవ వగర్చు నక్క లహకంఠికను
గనుఁగొని తలపోసి కాల కౌశికుఁడు
'దినదినంబును మొత్త దీనిచేఁ జత్తు
హర హరా యిటువ లె నడలుట కన్న
మరణ మైనను నొక్క మాటైన లెస్స
పంద నందజు బాధ పఱుతురు గాని..............................1120
యెందు సాహసునిది క్కెవ్వరుఁ బోరు
పులి నడుగరు మేకపోతులఁ గాని
బలహీనుఁగాని చంపవు దయ్యములును
దెంపు మీఱఁగ నాశ దెగఁ గోసి దీన్ని
గొంప లోపలగొట్టుదు' ననుచుఁ
గుదియక కరతి త్తి గొని దాని వ్రేయ
నది చెడిపోవను నందంద మోఁ దె
నడి దానితలఁ బట్టి వంచిన విప్రు
నొడిచి గడ్డము పట్టి యూఁచె న వ్వెలఁది
నఖముల వచ్చె నన్నాతి నాద్విజుఁడు............................1130
ముఖము చిప్పఁగ నది ముక్కు వోగఱచె
విసువక నీ రీతి వి ప్రదంపతులు
మసలి పోరఁగఁ జంద్రమతి సేరి యనియెఁ
'దగువారు నిందింపఁ దమవారు రోయ
నగువారి నెఱుఁగక నయ మేది యిట్లు


...............................................................................................................

= వెల్లువలై , కడవవగర్చు= మీఁదుమిక్కిలి అలయుచున్న, అడలుట = దుఃఖిం చుట, ఒక్కమా టైనన్ = ఒక్కసారి గా మరణ మేక లిగినను, షందను= పిరికివానిని, కుదియక = నెనుదీయక , కరతి త్తి=వట్రపుసంచి, నయము=నీతి, అభిమానము=మా