పుట:Haindava-Swarajyamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

189

ద్వితీయ భాగము.

గనుఁగొని విపుఁడు గాఁబోలు ననుచుఁ.......................550
జెయ్యెత్తి మొక్కినఁ జిఱునవ్వు నవ్వి
యయ్యవనీశుతో నవ్విపుఁ డనియె
'గుఱుకొని నిన్ను నీకులమును దెలిసి
మఱి కాని దీవింప మాకు దోషంబు
నీ వెవ్వఁడవు మరి నీకుఁ బేరేమి
యీవిధి సతి నమ్మ నే యక్క మీద వె
నుడుగక వాతఁ డొవ్వుఱుకంగఁ గుడిచి
గడిపోతువ లె మేనికండలు పెంచి
కసవుఁ గట్టెలు మోయఁ గాయ పం డ్లమ్మ
బసులజంగిలి గాయఁ బాలేరు దున్న
గొఱమాలిముచ్చుల గూడి దూరమునఁ
జెఱవట్టి తెచ్చిన చెలువ నా లనుచు
మొఱఁగి యీరీతి నముట మాకుఁ దోఁచె
నెఱిగి రేఁ దలవరు లిప్పుడే పట్టి
కొఱుతఁ బెట్టుదు రోరి రోమలి విడిచి
పఱచి నీ ప్రాణముల్ బ్రతికించు కొనుము......................560.

.........................................................................................................

క్కఱ=ఆవశ్యకత, వాతన్= నోటియందు, క్రొవ్వు ఉఱుకంగన్ =క్రొవ్వు వెలికివచ్చునట్లు, కుడిచి = తిని మిక్కిలి క్రొవ్వుపట్టునట్లు తిని, గడిపో తు-ఆఁబోతు, పసులజంగిలి= పశుసమూహము, పాలేరు= మేఁడిపొలికిదు న్నెడు మడఁక , కొఱమాలి= ప్రయోజనము లేక పోయి- మిక్కిలి బలసియున్నందులకు క సవు మొద లైన వానిని మోయుటకుఁగాని కాయలు పండ్లు అమ్ముటకుఁగాని పసుల ను గాచుటకుఁగాని పాలేరు దున్నుటకుఁ గాని ప్రయోజనము లేనివాఁడ వైయను ట, ఆలు= పెండ్లము, మొఱఁగి= ఏమరించి, ఎఱిఁగి రేఁ దలవరులు తలారులు తెలి