పుట:Haindava-Swarajyamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

185


బెట్ట వచ్చిన కల్ల వెనువులు నెనఁచి తిట్టి వారును దానుఁ దిరిదీపు లాడు మటుమాయలాఁడు కంబళపురీషంబు పటికిరింతలపిల్లి పట్టినదొబ్బ శుద్ధ క ష్టుం డని చూపటి దెగడ బద్దకంబునఁ బెక్కు బాసలు 'సేసి వృద్ధి సజగఁ జక్రవృద్ధిని మాస వృద్ధిని లెక్కించి నెస నప్పు లెత్తి కాలకౌశికుఁ డనఁగాఁ బేరు వడసి కాలీచఁజనుచు శీఘ్రముగ నింటింటఁ...................................490 "బాయక పంచాంగపరనంబు సేసి యాయవారము లెత్తి యతి దైన్యవృత్తి నడిగిన ధాన్యంబు లవి వేఱు వేజ ముడిచిన బట్టలు మూఁపుపై వేలఁ దోలు నస్థులుఁ జిక్కి తూఁగాడు మేనుఁ

.......................................................................................................

కొనుచు వ్రాయించి పుచ్చుకొనుచు, పెట్టవచ్చిన = అప్పులు చెల్లింపరాఁగా, కల్ల పెనుపులు పెంచి = దొంగవడ్డీలు వేసిచుట్టి, తిరితీపులాడు = కొట్లాడు,మటు మాయాలాఁడు=మిక్కిలిమాయలు పన్ను వాఁడు, కంబళ పురీషంబు = కంబళినంటినమలము-దానివలెఅసహ్యమయ్యును తొలఁగింపరానివాఁడు, పటికిరిం తల ... దొబ్బ = చలము పట్టిన పిల్లి పట్టుకొన్న మాంసఖండము - పిల్లి మాంసఖండము పట్టుకొనఁగాఁ దీయఁగూడనట్లు హఠము సాధించునీచుఁడు, బద్ధకమున =బలా త్కారముతో, బాసలు= ఓట్లు, వృద్ధి కాపడ్డి, చక్రవృద్ధిని=వడ్డి కి వడ్డీని, వారవృద్ధిని = వార పువడిని,అప్పు లెత్తి= అప్పులు గావించి- అప్పులిచ్చి, కాలీచఁజనుచు= ఈ కాళ్లతోనడచుచు,ఆయవారము= ధాన్య యాచన, తూఁ గాడు= అల్లలాడు, పె -